(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 016
॥ శ్రీః ॥
2.16. అధ్యాయః 016
Mahabharata - Sabha Parva - Chapter Topics
యుధిష్ఠిర్జునయోర్భాషణం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ॥
సంరాడ్గుణమభీప్సన్వై యుష్మాన్స్వార్థపరాయణః।
కథం ప్రహిణుయాం కృష్ణ సోఽహం కేవలసాహసాత్॥ 2-16-1(11981)
భీమార్జునావుభౌ నేత్రే మనో మన్యే జనార్దనం।
మనశ్చక్షుర్విహీనస్య కీదృశం జీవితం భవేత్॥ 2-16-2(11982)
జరాసంధబలం ప్రాప్య దుష్పారం భీమవిక్రమం।
యమోపి న విజేతాఽఽజౌ తత్ర వః కిం విచేష్టితం॥ 2-16-3(11983)
అస్మింస్త్వర్థాంతరే యుక్తమనర్థః ప్రతిపద్యతే।
తస్మాన్న ప్రతిపత్తిస్తు కార్యా యుక్తా మతా మమ॥ 2-16-4(11984)
యథాఽహం విమృశాంయేకస్తత్తావచ్ఛ్రూయతాం మమ।
సంన్యాసం రోచయే సాధు కార్యస్యాస్య జనార్దన।
ప్రతిహంతి మనో మేఽద్య రాజసూయో దూరాహరః॥ 2-16-5(11985)
వైశంపాయన ఉవాచ॥ 2-16-6x(1405)
పార్థః ప్రాప్య ధనుః శ్రేష్ఠమక్షయ్యౌ చ మహేషుధీ।
రథం ధ్వజం హయాంశ్చైవ యుధిష్ఠిరమభాషత॥ 2-16-6(11986)
అర్జున ఉవాచ। 2-16-7x(1406)
ధనుః శస్త్రం శరా వీర్యం పక్షో భూమిర్యశో బలం।
ప్రాప్తమేతన్మయ రాజందుష్ప్రాపం యదభీప్సితం। 2-16-7(11987)
కులే జన్మ ప్రశంసంతి వైద్యాః సాధు సునిష్ఠితాః।
బలేన సదృశం నాస్తి వీర్యం తు మమ రోచతే। 2-16-8(11988)
కృతవీర్యకులే జాతో నిర్వీర్యః కిం కరిష్యతి।
నిర్వీర్యే తు కులే జాతో వీర్యవాంస్తు విశిష్యతే॥ 2-16-9(11989)
క్షత్రియః సర్వశో రాజన్యస్య వృత్తిర్ద్విషజ్జయే।
సర్వైగుణైర్విహీనోఽపి వీర్యవాన్హి తరేంద్రిపూన్॥ 2-16-10(11990)
సర్వైరపి గుణైర్యుక్తో నిర్వీర్యః కిం కరిష్యతి।
జయస్య హేతుః సిద్ధిర్హి కర్మ దైవం చ సంశ్రితం॥ 2-16-11(11991)
సంయుక్తో హి బలైః కశ్చిత్ప్రమాదాన్నోపయుజ్యతే॥ 2-16-12(11992)
తేన ద్వారేణ శత్రుభ్యః క్షీయతే సబలో రిపుః॥ 2-16-13(11993)
దైన్యం యథా బలవతి తథా మోహో బలాన్వితే।
తావుభౌ నాశకౌ హేతూ రాజ్ఞా త్యాజ్యౌ జయార్థినా॥ 2-16-14(11994)
జరాసంధివినాశం చ రాజ్ఞాం చ పరిరక్షణం।
యది కుర్యాం యజ్ఞార్థం కిం తతః పరమం భవేత్॥ 2-16-15(11995)
అనారంభే హి నియతో భవేదగుణనిశ్చయః।
గుణాన్నిః సంశయాద్రాజన్నైర్గుణ్యం మన్యసే కథం॥ 2-16-16(11996)
కాషాయం సులభం పశ్చాన్మునీనాం శమమిచ్ఛతాం।
సాంరాజ్యం తు భవేచ్ఛక్యం వయం యోత్స్యామహే పరాన్॥ ॥ 2-16-17(11997)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి షోడశోఽధ్యాయః॥ 16॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.